Posts

గాయత్రి మంత్రము

Image
 ముందుగా ముందు మాటలు - శాస్త్రి గారిచే మంత్రము-గాయత్రి పన్నా 1 బ్రాహ్మణములలో గాయత్రి - పన్నా 2 పాద విభజన-వివరణము పన్నా 3 పన్నా4 పన్నా5 పన్నా6  నాల్గవ పాదము-ప్రార్ధన పన్నా 7 పన్నా 8 ధ్యానరూపం-సవిత పన్నా 9 పన్నా 10 గాయత్రి మంత్ర విభజన- శాస్త్రీయోదాహరణ పన్నా 11 పన్నా 12 పన్నా 13 కొన్ని సందేహాలు పన్నా 14 పన్నా 15 పన్నా 16 అనుబంధం - పన్నా 17 పన్నా

లలితా సహస్రనామ పారాయణం

సహస్రనామాలలో   ‘ లలితా సహస్రం’ అతి  శక్తిమంతమైనది .  ఈ   మంత్ర   విశిష్టత   ఏమిటంటే : వేయినామాలలో   ఏ   నామము   కూడా   మరల   రాదు ,  ఒకటి   రెండు   అలా   వచ్చినట్లు   అనిపించుతాయి   కానీ ,  అది  పద విభజనలో   తేలిపోతుంది . మొత్తం   శ్లోకాల   సంఖ్య : 182  న్నర ,  అంటే  365 లో  ( సంవత్సరములో )  సగం . ఏదో విశేషముంది. చిన్న   నామాలున్నాయి ,  పెద్దవి   కూడా   ఉన్నాయి .  అతి   పెద్దనామాలు   శ్లోకంలో   ఒక   పాదమంత . అతి చిన్న నామం ఒక అక్షరమే: ‘ఈ’ అని 138 వ శ్లోకంలో. “మననాత్   త్రాయతే   మంత్రం”   అన్నది   తెలిసినదే .  మరల   మరల   స్మరించిన  /  పఠించిన   కొద్దీ   తరింప  ( దాటవేస్తుంది )  చేస్తుంది  మంత్రం .  పరమార్థంలో   తరించటము   మోక్షమయితే ,  లౌకికంగా   సంసారంలోని   బాథల నుండి   క్రమక్రమంగా  బయట పడవేస్తు...